VIDEO: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు!

76చూసినవారు
ఓ ఇంటి వరండాలో ఉన్న పార్సిల్ కవర్‌ను ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ఓ దొంగ ప్లాన్ వేశాడు. అయితే ఆ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉండడంతో వెరైటీగా ఆలోచించాడు. చెత్తాచెదారాన్ని పడేసే ప్లాస్టిక్ కవర్‌ను తలపై కప్పుకొని.. చెత్త వేసిన బ్యాగులాగా మారిపోయాడు. తర్వాత మెల్లగా ఇంటి వరండా వద్దకు నడుచుకుంటూ వచ్చి.. ఆ పార్సిల్ కవర్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్