అగ్నికుల్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా

71చూసినవారు
అగ్నికుల్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న అగ్నికుల్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం ఈరోజు ఉదయం 6.04 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. తీరంలో గాలుల తీవ్రత దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్