ట్రెండింగ్‌లో మీర్జాపూర్-3

59చూసినవారు
ట్రెండింగ్‌లో మీర్జాపూర్-3
ఈ నెల 5న విడుదలైన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్ రికార్డు సృష్టించింది. తొలి వారం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్ గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ తెలిపింది. 180కి పైగా దేశాల ప్రజలు వీక్షించగా, 85 కంట్రీస్ లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. అయితే తొలి రెండు సీజన్లతో పోల్చితే ఈ సీజన్ అంత బాగాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సీజన్ 4 షూటింగ్ ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్