లోయలో పడిపోయిన ట్రక్కు.. ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి

58చూసినవారు
లోయలో పడిపోయిన ట్రక్కు.. ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి
మణిపుర్‌లోని సేనాపతి జిల్లాలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్