ప్రస్తుతం అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతుంటారు. ఊబకాయాన్ని అలాగే వదిలేస్తే అది లివర్ వైఫల్యం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే రోజూ ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే..ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, చేపలు, వెల్లుల్లి. వీటిని అధిక శాతంలో తీసుకోవడం వల్ల లివర్‌లో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయని పేర్కొంటున్నారు.