నేరాలకు పాల్పడ్డ మొదటి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్

55చూసినవారు
నేరాలకు పాల్పడ్డ మొదటి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరాలకు పాల్పడిన మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. గతంలో మాజీ అధ్యక్షులు ఎవరిపైన కూడా నేరాలు రుజువుకాలేదు. కాగా, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు బదిలీ చేశారనే కేసులో ట్రంప్‌ను న్యూయార్క్ జ్యూరీ దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు జులై 11న శిక్ష ఖరారు కానుంది.

సంబంధిత పోస్ట్