సెప్టెంబర్ 4న ట్రంప్-కమలాహారిస్ డిబేట్

67చూసినవారు
సెప్టెంబర్ 4న ట్రంప్-కమలాహారిస్ డిబేట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ మధ్య సెప్టెంబర్ 4న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. దీనిపై ఫాక్స్ న్యూస్ ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించారు. పెన్సిల్వేనియాలో ఈ డిబేట్ జరగనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తాజాగా వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కమలాహారిస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్