జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక హామీ

78చూసినవారు
జెలెన్‌స్కీకి ట్రంప్‌ కీలక హామీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా రష్యాతో జరుగుతున్న ఘర్షణ ఆగేలా చూస్తానని జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే జనవరిలో అధికారం చేపట్టకముందే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్