TS EAPCET హాల్ టికెట్లు విడుదల

80చూసినవారు
TS EAPCET హాల్ టికెట్లు విడుదల
తెలంగాణలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరగనున్న TS EAPCET పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే విడుదల చేశారు. ఇంజినీరింగ్ హాల్ టికెట్లను మే 1న అందుబాటులోకి తేనున్నారు. ఈ ఏడాది ఈఏపీ సెటకు మొత్తంగా 3.54 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్