టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్

13255చూసినవారు
టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పలు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా, టీఎస్ఆర్టీసీ మరో బంపరాఫర్ ప్రకటించింది. ఎక్స్‌​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ తీసుకునే వారికి తీపికబురు అందించింది. ఎక్స్​‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ‌తన X ఖాతాలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్