తిరుమలలో ఆ ఇబ్బందులు తప్పేలా టీటీడీ కీలక చర్యలు

57చూసినవారు
తిరుమలలో  ఆ ఇబ్బందులు తప్పేలా టీటీడీ కీలక చర్యలు
తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అనధికారిక దుకాణాల ద్వారా ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తిరుమలలోని అనధికార షాపులు, హాకర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్