మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన

586చూసినవారు
మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్యంగా ప్రవర్థించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక స్థానికంగా ఉండే ట్యూషన్ టీచర్ రాములు వద్దకు ట్యూషన్‌ క్లాసులకు వెళ్తుండేది. ఈ క్రమంలో రాములు తన ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లికి తెలిపింది. దీంతో బాలిక తల్లి ఫిల్మ్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్