భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) వివిధ విభాగాల్లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/ బీఎస్సీ పాసై, అనుభవం ఉన్న వారు అర్హులు. వయసు జనవరి, 2025 నాటికి 25 ఏళ్లు పైబడి ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు జీతం రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షలు ఇస్తారు. జనవరి 31లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://bel-india.in/.