ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన టర్కీ!

66చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన టర్కీ!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది. ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధానికి కారణం గురించి టర్కీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. అయితే, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత అతనికి సంబంధించిన కంటెంట్‌ను తీసివేయడానికి టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసిందని చాలా నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్