ఒక్క రోజులో రెండున్నర ఎకరాల్లో కలుపు తొలగించవచ్చు!

68చూసినవారు
ఒక్క రోజులో రెండున్నర ఎకరాల్లో కలుపు తొలగించవచ్చు!
మెకనైజ్డ్ శ్రీ విధానంలో వరుసలు, మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. దీంతో కలుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని సమర్ధవంతంగా అరికట్టేందుకు ఇటీవల కోనోవీడర్‌కు ప్రత్యామ్నాయంగా పవరవీడర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం హాఫ్ హెచ్‌పి మోటారు సాయంతో పనిచేస్తుంది. ఒక మనిషి సహాయంతో ఈ యంత్రాన్ని ఉపయోగించి రోజుకు రెండున్నర ఎకరాల్లో కలుపును పొలంలో కలియదున్నవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్