ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలి
భూకంపం రిక్టార్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో సంభవించగా.. రెండవ
భూకంపం 4.8 తీవ్రతతో తాకిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.