ఒకే రోజు రెండు పండుగలు

71చూసినవారు
ఒకే రోజు రెండు పండుగలు
హిందువుల ఘనంగా జరుపుకునే తొలి ఏకాదశితో పాటు ముస్లింల పండుగల్లో ప్రధానమైనదిగా భావించే మొహర్రం పండుగ బుధవారమే వచ్చాయి. ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయాల్లో పూజలకు ఏర్పాట్లు చేయగా, పీరీలను ఊరేగింపునకు ముస్తాబు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సందడి నెలకొననుంది.

సంబంధిత పోస్ట్