హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు

59చూసినవారు
హానర్ నుంచి రెండు కొత్త ఫోన్లు
చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీ హానర్ భారత్ లో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ పేరిట వీటిని తీసుకొచ్చింది. ఈ రెండింటి మధ్య ప్రాసెసర్ లో వ్యత్యాసం ఉంది. ఇవి సిలికాన్ బ్యాటరీతో వస్తున్నాయి. హానర్ 200 8GB+256GB వేరియంట్ ధర Rs. 34,999గా.. 12GB+512GB వేరియంట్ ధర Rs.39,999. హానర్ 200 ప్రొ 12GB+512GB వేరియంట్ ధర Rs.57,999 గా ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్