చాలామంది ఆకుకూరలలో పోషకాలు ఎక్కువ అని ఇష్టంగా తింటారు. శీతాకాలంలో ఆకుకూరలను తినడం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండటం మంచిది. అలర్జీ సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు ఎక్కువగా ఆకుకూరలు తినకూడదు. కిడ్నీ సమస్య ఉన్నవారు కూడా వీటిని తినకూడదు. ఆకుకూరలలో ఆక్సలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.