గిరిజన యూనివర్సిటీలో యూజీ కోర్సులు.. వివరాలివే

51చూసినవారు
గిరిజన యూనివర్సిటీలో యూజీ కోర్సులు.. వివరాలివే
ఏపీ విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. సీయూఈటీ(యూజీ)-2024 ర్యాంకుతో ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 16వ తేదీ లోపు hhtps://www.ctuap.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్