UGC NET దరఖాస్తు.. రేపే లాస్ట్ డేట్

58చూసినవారు
UGC NET దరఖాస్తు.. రేపే లాస్ట్ డేట్
UGC NET దరఖాస్తు గడువు ముగుస్తోంది. మే 10తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని మే 15 వరకు పెంచారు. మే 15 వరకు దరఖాస్తు, మే 16లోపు దరఖాస్తు ఫీజు చెల్లింపును విద్యార్థులు పూర్తి చేయొచ్చు. మే 18 నుంచి మే 20 వరకు దరఖాస్తుల్లో దిద్దుబాటు చేసుకోవచ్చు. జూన్ 18 నుంచి మొత్తం 83 సబ్జెక్టులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీలలో JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్