UGC NET పరీక్షల షెడ్యూల్ విడుదల

72చూసినవారు
UGC NET పరీక్షల షెడ్యూల్ విడుదల
UGC NET - 2024 జూన్ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. జూన్ 18న మొత్తం 83 సబ్జెక్టులకు ఒకేసారి పరీక్ష జరగనుంది. ఉదయం 09:00 AM నుండి 12:00 PM వరకు కొన్ని సబ్జెక్టులు, మధ్యాహ్నం 3:00 PM నుండి 06:00 PM వరకు మరికొన్ని సబ్జెక్టులకు రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ దఫా UGC NET పరీక్ష మళ్లీ OMR ఆధారిత అంటే పెన్-పేపర్ మోడ్‌లో జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్