ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

70చూసినవారు
ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్
అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జూన్ 5 వరకు ఉమామహేశ్వరరావు రిమాండ్ లో ఉండనున్నారు. కాగా, ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 3 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

సంబంధిత పోస్ట్