తట్టుకోెలేనంతగా లోన్ యాప్ వికృత చేష్టలు

61చూసినవారు
తట్టుకోెలేనంతగా లోన్ యాప్ వికృత చేష్టలు
రుణం మంజూరు సమయంలో మనం యాప్‌లో నమోదు ప్రారంభించగానే ఫోన్‌లోని నంబర్లు, ఫొటోలు వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. వారడిగినట్లు డబ్బు చెల్లించకపోతే మొదట దగ్గరి బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి ఫలానా వ్యక్తి రుణం చెల్లించడం లేదని చెబుతారు. రెండో దశలో హెచ్చరికలో భాగంగా రుణగ్రస్థుడి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి అతడికి వాట్సాప్‌ చేస్తారు. మహిళలకూ వాటిని పంపుతామని హెచ్చరిస్తుంటారు. తీసుకున్న రుణంతో సంబంధం లేకుండా వాళ్లడిగినంత ఇచ్చినా.. ఇంకా కావాలని వేధిస్తారు.

సంబంధిత పోస్ట్