నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

67చూసినవారు
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని మోాదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్