ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా

68చూసినవారు
ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా
ఏపీ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్రమంత్రి అమిత్‌షా విచ్చేశారు. అలాగే నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, పవన్‌ సతీమణి అన్నా లెజినోవా, తదితరులు వచ్చేశారు.

సంబంధిత పోస్ట్