ఉట్టి కొట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (వీడియో)

1534చూసినవారు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే వేడుకలలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తొలుత ఇస్కాన్ ఆలయానికి ఆయన వెళ్లారు. పూజల అనంతరం తన స్వగృహంలో ఉట్టి కొట్టే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన సతీమణి సాధనా సింగ్ ఉట్టి తాడును లాగారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం విజయవంతంగా ఉట్టి పగులగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్