ఏపీ డిప్యూటీ సీఎంను తప్పుబట్టిన కేంద్ర మంత్రి (వీడియో)

73చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు ఏ విషయంలో మంచిగా కనిపించారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించారా? అని ఎద్దేవా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్