జస్ట్ రూ.49తో అన్ లిమిటెడ్ డేటా

56చూసినవారు
జస్ట్ రూ.49తో అన్ లిమిటెడ్ డేటా
యూజర్లకు ఎయిర్ టెల్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. రూ. 49లకు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. ఇప్పటి వరకు రూ. 49కు కేవలం 6 జీబీ డేటా మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దీనిని అన్ లిమిటెడ్ డేటా ప్యాక్ కింద కన్వర్ట్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఎయిర్ టెల్ ప్లాన్లలో ఇదే అతి తక్కువ ధర గల బెస్ట్ అన్ లిమిటెడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ కు రెండు రోజుల పాటు వ్యాలిడిటీ ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్