మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా

56చూసినవారు
మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా
ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మిస్ యూనివర్స్ పోటీలకు సౌదీ అరేబియా సిద్ధమైంది. రూమీ అల్కహ్తాని (27) అనే అందాల భామ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా నిలవనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్