CMRF చెక్కుల వ్యవహారం.. స్పందించిన హరీశ్ కార్యాలయం

546చూసినవారు
CMRF చెక్కుల వ్యవహారం.. స్పందించిన హరీశ్ కార్యాలయం
CMRF చెక్కులను హరీష్ రావు పీఏ కాజేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలపై హరీష్ రావు కార్యాలయం తాజాగా స్పందించింది. హరీశ్ రావు పీఏ CMRF చెక్కులు కాజేశారనేది అవాస్తవమని తెలిపింది. నరేష్ అనే వ్యక్తి హరీష్ పీఏ కాదని, ఆయన ఆ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారని పేర్కొంది. ఆయన కొన్ని చెక్కులు కాజేసినట్లు తమ దృష్టికి వచ్చింది, దానిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్