ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?

63చూసినవారు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా మొత్తం 3000 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు మార్చ్ 27 తో ముగియనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.centralbankofindia.co.in/ వెబ్‌సైట్‌ చుడండి.

సంబంధిత పోస్ట్