ఆవు దూడపై అసహజ శృంగారం.. చివరికి

556చూసినవారు
ఆవు దూడపై అసహజ శృంగారం.. చివరికి
రాజస్థాన్​ అల్వార్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆవు దూడపై పలుమార్లు అసహజ శృంగారానికి పాల్పడిన కామాందుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వార్గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దూడ ఆరోగ్యం క్షీణించడంతో అనుమానం వచ్చిన దాని యజమాని.. గోశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. జులై 1న ఆ ప్రాంత వాసి ప్రియాంషు అనే కామాంధుడు రాత్రి వేళల్లో ఈ దారుణానికి పాల్పడటం సీసీ కెమరాలో రికార్డ్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్