టాస్ గెలిచిన యూపీ

61చూసినవారు
టాస్ గెలిచిన యూపీ
WPLలో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియజ్డ్స్ బౌలింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు.
RCB: మందాన, సోఫియా డివైన్, మేఘన, పెర్రీ, రిచా ఘోష్, సోఫియా, వేరెహం, ఏక్తా బిస్ట్, సిమ్రాన్ బహదూర్, ఆశా, రేణుకా సింగ్
UP: హీలీ, కిరణ్ నావ్‌గెరె, ఆటపట్టు, గ్రేస్ హేరిస్, స్వేతా, దీప్తి శర్మ, పూనమ్, సోఫియా ఎకెల్‌స్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, ఠాకోర్, అంజలి సర్వాణి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్