ఆధార్ తీసుకుని 10 ఏళ్లు అయిన వారు సెప్టెంబరు 14 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు.
* దీనికోసం ఉడాయ్ పోర్టల్లో ఆధార్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
* సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే వివరాలొస్తాయి.
* వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
* తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.