UPI సరికొత్త రికార్డ్.. రోజుకు రూ.65,966 కోట్లు

58చూసినవారు
UPI సరికొత్త రికార్డ్.. రోజుకు రూ.65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే UPI నెట్‌వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ.65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్‌పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్