82 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్

81చూసినవారు
82 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 82 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ కమిషనర్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్ తదితర ఉద్యోగాలున్నాయి. ఉద్యోగాలను అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి, పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 30.05.2024. పూర్తి వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్ సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్