గ్రీన్‌కార్డు హోల్డర్లకు మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం!

82చూసినవారు
గ్రీన్‌కార్డు హోల్డర్లకు మూడు వారాల్లో అమెరికా పౌరసత్వం!
అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం కూడా పొందవచ్చని ఏషియన్‌ అమెరికన్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ విక్టరీ ఫండ్‌ చైర్మన్‌ శేఖర్‌ నరసింహన్‌ తెలిపారు. బైడెన్‌ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని పేర్కొన్నారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానున్నది. సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్