లాగిన్ కాకుండానే ChatGPT వాడాలా?

80చూసినవారు
లాగిన్ కాకుండానే ChatGPT వాడాలా?
* మొదట వెబ్ బ్రౌజర్​లో చాట్ జీపీటీ 3.5ను సెర్చ్ చేయాలి
* చాట్​జీపీటీ వెబ్​సైట్​లోని అడ్రస్ బార్​లో www.chat.openai.com ఎంటర్ చేయాలి
* వెబ్‌సైట్‌ ఓపెన్ కాగానే న్యూ చాట్ సెషన్ ఆప్షన్​ను ఎంచుకోవాలి
* వెంటనే ఒక కొత్త ఇంటర్​ఫేస్ ఓపెన్ అవుతుంది. దానిలో లాగిన్/ అకౌంట్ క్రియేట్​ ఆప్షన్​లు ఏవీ ఉండవు
* మీరు నేరుగా చాట్​ బాక్స్​లో టైప్​ చేసుకోవచ్చు
* మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మీకు చాట్​ జీపీటీ రిప్లై ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్