వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు

85చూసినవారు
వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్