లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సెటిల్మెంట్‌ అంటే ఏంటి?

85చూసినవారు
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సెటిల్మెంట్‌ అంటే ఏంటి?
మీకు అనవసరంగా అనిపించిన లేదా మీరు భారంగా భావించిన మీ పాలసీని సరెండర్ చేయకుండా సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో అమ్ముకోవడానికి కూడా వీలుంది. దీన్ని 'లైఫ్ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్'గా పిలుస్తారు. సరెండర్ చేస్తే మీకు త్వరితగతిన మీరు చెల్లించిన నగదు తిరిగి రావచ్చుగానీ.. అమ్ముకుంటే మాత్రం ఎక్కువ మొత్తంలో నగదును పొందే అవకాశం ఉంటుంది. ఇక అమ్ముకుంటే మీ పాలసీ ప్రీమియంలన్నీ కూడా దాన్ని కొన్నవారే చెల్లిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్