గురుగ్రామ్‌కు చెందిన అనురాధ గార్గ్ చైనాలో జరిగిన ‘మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025’ పోటీలో విజేతగా నిలిచారు. ఏప్రిల్ 4 నుండి 13 వరకు జరిగిన ఈ పోటీలో 80 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం శక్తి, స్ఫూర్తికి అనురాధ గార్గ్ ప్రతినిధిగా నిలిచారు. ఈ గెలుపుతో ఈ టైటిల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గార్గ్ రికార్డ్ సృష్టించారు.