ఎన్‌ఐఏ హెడ్‌క్వార్టర్‌లో ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. రాణా విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై ఉగ్రదాడుల గురించి హెడ్లీ చెప్పినప్పుడు తాను ఎలా స్పందించాడో రాణా గతంలో యూఎస్ కోర్టుకు తెలిపాడు. తాజ్ హోటల్‌పై ఎలా దాడి చేస్తామో హెడ్లీ వివరించినప్పుడు తాను బిగ్గరగా నవ్వినట్లు రాణా అంగీకరించాడు. రాణా ఆదేశాల మేరకు హెడ్లీ ట్రావెల్ పత్రాలను సిద్ధం చేసిన వ్యక్తి కోసం ఎన్‌ఐఏ గాలిస్తోంది.