వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయలు-యాజమాన్యం

85చూసినవారు
వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయలు-యాజమాన్యం
వర్షాకాలంలో టమాట, వంగ, బీర, సొర, కాకర, బెండ, మిర్చి సాగుకు అనుకూలం. 2-0 నుండి 30 రోజుల టమాట నారును ప్రధాన పొలంలో నాటాలి. 60 రోజుల్లోనే మొదటి పంట కోతకు వస్తుంది. 30 నుండి 35రోజుల్లో వంగ, బెండ నార్లను ప్రధాన పొలంలో నాటుకోవాలి. కలుపు నివారణ పెండిమిథాలిన్ మందును పిచికారి చేయాలి. మిరప నారుమడిని జూన్ చివరి వరకు పోసుకోవాలి. నారుమడిలో తప్పనిసరిగా పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. 2 నుండి 3 ఆకుల దశలో నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్