కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాటు వేసిందంటే మనుషులు నిమిషాల వ్యవధిలోనే చనిపోతారు. ఇలాంటి ఓ భారీ కింగ్ కోబ్రా కొందరిని భయపెట్టింది. రోడ్డు పక్కనే డ్రైనేజీ పైప్ మరమ్మతులను కొందరు చేస్తున్నారు. ఆ సమయంలో డ్రెయిన్‌లోని పైపు గుండా 18 అడుగులు పొడవు ఉన్న కింగ్ కోబ్రా బయటకు వచ్చింది. స్నేక్ క్యాచర్లు అతికష్టం మీద దానిని బంధించారు. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.