ఏనుగుతో పెట్టుకుంది.. చివరికి (వీడియో)

58చూసినవారు
అడవికి రాజు సింహమే అయినా ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సింహం కూడా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. వాటితో పెట్టుకుంటే చివరకు దారుణంగా దెబ్బతింటామని తెలుసు కాబట్టే.. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఖడ్గమృగం ఏకంగా ఏనుగుపైకే దాడికి దిగింది. దీంతో ఏనుగు తొండంతో ఖడ్గమృగాన్ని అదిమిపట్టి తోసుకుంటూ వెళ్లింది. భయపడిన ఖడ్గమృగం అక్కడ నుంచి పారిపోయింది.

సంబంధిత పోస్ట్