VIDEO: హైదరాబాద్ నైట్ పార్టీలో డ్రగ్స్.. 27 మందికి పాజిటివ్‌!

76చూసినవారు
హైదరాబాద్ ఖాజాగూడలోని కేవ్ క్లబ్‌లో నైట్ పార్టీలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో దాడి చేసి పార్టీలో 55 మందికి యువతి, యువకులకు డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. 27 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్‌ రిపోర్ట్ రాగా మరియు డీజే ఆపరెటర్‌ గంజాయి, కొకైన్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. నార్కోటిక్స్ పోలీసులు 27 మందితో పాటు.. డీజేని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్