VIDEO: ప్రభాస్ కల్కి 2898 ఏడి నుంచి మరో అప్డేట్

573చూసినవారు
ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రబృందం నుంచి తాజాగా ఓ అప్డేట్​ను అనౌన్స్​ చేసింది. సినిమా మ్యూజికల్​ రైట్స్​ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ కంపెనీ సరిగమ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్​. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్