VIDEO: హరీశ్ రావుతో తమ ఆవేదన చెప్పుకున్న ఆటో డ్రైవర్లు

51చూసినవారు
భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. స్వామివారికి పూజల అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేదపండితులతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలోనే హరీశ్ రావుతో ఆటో డ్రైవర్లు తమ ఆవేదన చెప్పుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని బాధను వెల్లడించారు. తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని హరీశ్ రావును కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్