Video: బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.. మా దగ్గర డబ్బులు లేవు

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను IT శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రెజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు. మా చెక్కులను బ్యాంకులు క్లియర్ చేయడం లేదు. అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం మా వద్ద నిధులు లేవు. ఇది మా పార్టీ కార్య కలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయ‌న చెప్పిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్